తెలుగులో రాయటం ఇంత కష్టం అని ఎప్పుడు అనుకోలేదు
ఇంకా ఎక్కువ కష్టం అని అనుకున్నా
కారణాలు:
1) తప్పులు తక్కువ [dictionary you know~!>]
2) నా చేతి రాత రాత లా కాదు రోత లా , చావు కోతల ,సిర్రగ్గా మోగించడం రాని వాడు వాయించే డప్పు మోతలా ఉంటుంది
దీనికంటే ఎక్కువగా రాస్తే నేను రాసిన కారణాలని చేరిపెయాల్సివస్తుంది
ఇంతటితో సెలవు
woow i was pretty close to a nervous break down
no wonder i just managed to pass in my 10th telugu exam~!>>